జోగిపేట: బాలుడి ప్రాణం తీసిన గాలిపటం

77చూసినవారు
జోగిపేట: బాలుడి ప్రాణం తీసిన గాలిపటం
గాలిపటం బాలుని ప్రాణం తీసిన సంఘటన జోగిపేట పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. జోగిపేట జాతీయ రహదారిపై తెగిన గాలిపటాన్ని అందుకునే క్రమంలో బాలుడు ట్రాక్టర్ కిందపడి మరణించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్