దుబ్బాకలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

57చూసినవారు
దుబ్బాకలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను కొత్త ప్రభాకర్ రెడ్డి ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనిత భూమిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎమ్మార్వో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాజీ జెడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి, దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్, దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్