దుబ్బాక ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్

70చూసినవారు
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ నిర్వహించినట్లు వైద్యులు డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు. దోమకొండ గ్రామానికి చెందిన అందే అనసూయ కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసుకోగా హెర్నియా అని నిర్ధారించారు. ఆపరేషన్ నిర్వహించి రోగి కడుపులో ఉన్న నాలుగు కిలోల కొవ్వును తొలగించినట్టు డాక్టర్ తెలిపారు.

ట్యాగ్స్ :