పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

58చూసినవారు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
దౌల్తాబాద్ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన 20002-03 సంవత్సరానికి చెందిన పదోతరగతి విద్యార్థులు ఆదివారం పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని మండల కేంద్రంలోని ఏఆర్ గార్డన్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారికీ విధ్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల తర్వాత పూర్వవిద్యార్థులంతా ఒకచోట కలుసుకోవడాన్ని మించిన ఆనందం లేదన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you