బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడికి సన్మానం

59చూసినవారు
బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడికి సన్మానం
చేగుంట మండలం చిన్న శివునూరు గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు జగన్ లాల్ పదోన్నతిపై కరీంనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. దీంతో జగన్ లాల్ ను బుధవారం ప్రధానోపాధ్యా యులు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాములు, రాజశేఖర్ రెడ్డి, చక్రధర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్