అక్బరుపేట: ఢిల్లీలో బీజేపీ గెలుపు.. దేశాభివృద్ధికి నిదర్శనం

82చూసినవారు
అక్బరుపేట: ఢిల్లీలో బీజేపీ గెలుపు.. దేశాభివృద్ధికి నిదర్శనం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశాలకే ఆదర్శంగా నిలుస్తున్నాయని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు దీవ సుధాకర్ రెడ్డి అన్నారు. శనివారం ఢిల్లీలో బీజేపి గెలుపు ఖాయం కావడంతో అక్బరుపేట భూంపల్లి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల బీజేపి నాయకులతో కలిసి మండల కేంద్రంలో టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్