అక్బరుపేట: బండ మల్లన్న ఆలయంలో వేలం పాటలు

72చూసినవారు
అక్బరుపేట: బండ మల్లన్న ఆలయంలో వేలం పాటలు
అక్బరుపేట భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి, జంగపల్లి గ్రామ శివారులోని గల బండ మల్లన్న స్వామి ఆలయంలోని కొబ్బరి కాయలు, వాహనాలు పార్కింగ్, లడ్డు, పులిహోర సోమవారం వీరారెడ్డిపల్లి గ్రామపంచాయతీ వద్ద వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ లింగాల వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆసక్తి వున్న వారు ఈ వేలం పాటలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్