అక్బరుపేట: శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

79చూసినవారు
అక్బరుపేట: శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత
అక్బరుపేట భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కమ్మరి కనుక చారి కుటుంబానికి ఆదివారం శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం, రూ. 1000 రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్