కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

50చూసినవారు
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలు చేస్తామని బిజెపి ప్రభుత్వం ప్రకటించిందని, వెంటనే వాటిని రద్దు చేయాలని సీఐటీయూ దుబ్బాక టౌన్ కన్వీనర్ కొంపల్లి భాస్కర్ విమర్శించారు. బుధవారం అఖిల భారత సీఐటీయూ డిమాండ్స్ డే సందర్భంగా దుబ్బాకలో సీఐటీయూ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్