బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

2చూసినవారు
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఎమ్మార్పీఎస్ సంఘం అధ్యక్షుడు చెక్కపల్లి రాజమల్లు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు దొమ్మట మల్లేశం, క్యాషియర్ బెళ్లేరమేష్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దొమ్మాట జోగయ్య, జిల్లా నాయకులు ఇస్తారి గల్ల ఎల్లం, యువజన సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్