అక్బరుపేట భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లి, గ్రామాల శివారులో గల బండ మల్లన్న స్వామి జాతర ఉత్సవాలు
ఈనెల 14న జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ లింగాల వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆలయం వద్ద వారు మాట్లాడుతూ, మంగళవారం జరిగే జాతర ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు.