వడియారంలో షార్ట్ సర్క్యూట్ తో కాలిన ఇల్లు

6055చూసినవారు
వడియారంలో షార్ట్ సర్క్యూట్ తో కాలిన ఇల్లు
చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన కౌడి నర్సింలు ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయింది. గురువారం ఇంట్లో ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు చిలరేగాయి. దాంతో ఇంట్లో ఉన్న సామాగ్రితో పాటు రూ. 50 నగదు కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు కాలిపోవడంతో రూ. లక్ష నష్టం వాటిల్లినట్లు బాధితుడు కౌడీ నర్సింహులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్