విద్యార్థులకు చార్వాక మోడల్ స్కూల్ సన్మానం

ఏపీ ఈసెట్ లో ఈసీఈ విభాగం మొదటి, రెండవ ర్యాంకుల లో ప్రభంజనం సృష్టించిన సిద్దిపేట జిల్లా అక్బరుపేట భూంపల్లి మండలం వీరారెడ్డి పల్లి గ్రామానికి చెందిన విద్యార్థినిలు కట్లే రేవతి, పంజ నవ్య లు ను శనివారం చార్వాక మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ధర్మారం కుమార్, స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మాన్కాల బాలకృష్ణ, ఉపాధ్యాయులు వాని, శ్రీలత లు శాలువాతో ఘనంగా సత్కరించారు.