మోతెలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి పూజలు

52చూసినవారు
మోతెలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి పూజలు
వసంత పంచమి సంధర్బంగా అక్బర్ పేట భూంపల్లి మండలంలోని మోతె శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేకువ జామున నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఈ ఆలయంలో నెలకొన్న శ్రీ సరస్వతీదేవికి మేదాసూక్త చండీ హోమం, అక్షర భాష్యం, పూజా కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్