సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

65చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
78 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ పలు గ్రామాల ప్రజలకు దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుమారు 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మాజీ జెడ్పిటిసి కడతల రవీందర్, రెడ్డి ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్