తెలంగాణ ఆడబిడ్డలను కించపరిచే విమర్శించేలా మాట్లాడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ గురువారం అన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో అత్తు ఇమామ్ మాట్లాడుతూ. నిండు సభలో అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవమానకరంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నారని అన్నారు.