ప్రమాదకరంగా విద్యుత్ తీగలు

72చూసినవారు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాల వద్ద విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. బుధవారం పొలాల్లో విద్యుత్ తీగలు చేతికందే ఎత్తులో ఉండడంతో పొలం పనులు చేస్తున్నప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఎలాంటి ప్రమాదం సంభవించక ముందే విద్యుత్ శాఖ అధికారులు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్