నిరుపేద విద్యార్థులకు 30 సైకిళ్ళు పంపిణీ

69చూసినవారు
నిరుపేద విద్యార్థులకు 30 సైకిళ్ళు పంపిణీ
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో చుట్టూ పక్కన గ్రామాల నుండి వస్తున్న విద్యార్థులకు దుబ్బాక ఎంఈఓ ప్రభుదాస్ 30 సైకిళ్లు గురువారం రోజున పంపిణి చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనిత భూంరెడ్డి మాట్లాడుతూ, బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ వారి ప్రోత్సహం చాలా సంతోషమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్