తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన కూతురి లక్ష్మి తన కుటుంబానికి వచ్చిన సన్నబియ్యాన్ని తమ నివాసములో ఆదివారం అందరికి సహపంక్తి భోజనానికి ఏర్పాటు చేశారు. ఈ భోజన కార్యక్రమానికి మండలంలోని ప్రజలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై సన్న బియ్యం భోజనాన్ని స్వీకరించి విజయవంతం చేశారు.