టీమ్ కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ అక్బర్పేట్ భూంపల్లి మండలం రామేశంపల్లి గ్రామానికి చెందిన ఆకుల ఇందిరా గర్భిణి స్త్రీకి చీర సార్లతో న్యూట్రిషన్ కిట్ శనివారం అందజేయడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు ఈ న్యూట్రిషన్ కిట్లతో ఆరోగ్యంగా ఉండాలని అలాగే తల్లికి ప్రసవ సమయంలో బలంగా ఉండాలని, తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని, పండింటి బిడ్డ క్షేమంగా ప్రసవించాలని ఆమె అన్నారు.