దుబ్బాక మండలంలోని రగోతంపల్లి గ్రామంలో మాజీ ఎంపీటీసీ లక్ష్మీ భర్త నారా గౌడ్ కు ఇటీవల కంటి ఆపరేషన్ జరిగింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ శనివారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్త దేవి రెడ్డి, కే.రాజు, సాయి రెడ్డి, కామోజీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.