దుబ్బాక: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

51చూసినవారు
దుబ్బాక: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం విజయవంతమైంది. సోమవారం అక్బర్ పేట భూంపల్లి మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన లబ్ధిదారుడు రైతు బాల్ రాజయ్య నివాసంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడి సన్నబియ్యం వివరాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్