దుబ్బాక: లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

70చూసినవారు
దుబ్బాక: లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
అర్హులైన లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సద్వినియోగం చేసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు శిలాజినగర్ గ్రామానికి చెందిన అజ్మీర జంకి రూ. 60, 000 మరియు గంభీర్ పూర్ గ్రామానికి చెందిన నీరుటి నరసవ్వకు రూ. 12, 000 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్