దుబ్బాక: పలు గ్రామాల్లో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర

76చూసినవారు
రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు దుబ్బాక మండల పరిధిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా దుంపలపల్లి, బల్వంతపూర్, పెద్ద గుండవెల్లి, అప్పనపల్లి, హసన్ మీరాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలివేరి రాంరెడ్డి తాడెం వెంగల్ రావు తదితరులు కలిసి మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్