దుబ్బాక: ధర్మాజీపేట పాఠశాలకు విద్యార్థులకు ప్లేట్ల వితరణ

3చూసినవారు
సిద్ధిపేట జిల్లా ధర్మాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ సిద్దిపేట అధ్యక్షులు వినోద్ మొదాని సతీమణి ఉజ్వల మొదాని పుట్టినరోజును పురస్కరించుకొని పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు 200 మందికి ప్లేట్లు వితరణ చేశారు. పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చీకోటి చంద్రశేఖర్ క్లబ్ కోశాధికారి ప్రోద్బలంతో విద్యార్థులకు ప్లేట్లు వితరణ చేయుటకు ముందుకోచ్చినట్లు ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్