దుబ్బాక: రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పాటుపడాలి

52చూసినవారు
రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పాటు పడాలని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకట్ స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం అక్బర్పేట-భూంపల్లి మండల పరిధిలోని మోతెలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్యంలో దేశవ్యాప్తంగా చేపట్టే సంవిధాన్ పాదయాత్ర నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్