దుబ్బాక: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కార్తిక గౌడ్

50చూసినవారు
దుబ్బాక: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కార్తిక గౌడ్
అక్బర్పేట్ భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ లింబాద్రి గౌడ్ తల్లి రుక్కవ్వ (70) అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని శనివారం బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉపసర్పంచ్ రాజలింగం, మాజీ ఉప సర్పంచ్ కనకయ్య, అనిల్ గౌడ్, వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్