దుబ్బాక: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కత్తి కార్తిక గౌడ్

51చూసినవారు
దుబ్బాక: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కత్తి కార్తిక గౌడ్
దుబ్బాక మున్సిపాలిటీ 13వ వార్డు డబల్ బెడ్ రూమ్ పరిధిలో దొమ్మట బాలరాజు (48) గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకొని శనివారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆశ స్వామి, కొత్త దేవి రెడ్డి, రామోజీ అనురాధ, కే రాజు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్