కరాటే పోటీల్లో సత్తా చాటిన దుబ్బాక మిరుదొడ్డి విద్యార్థులు

69చూసినవారు
కరాటే పోటీల్లో సత్తా చాటిన దుబ్బాక మిరుదొడ్డి విద్యార్థులు
రాష్ట్రస్థాయి ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో దుబ్బాక పట్టణ విద్యార్థులు 10 గోల్డ్ మెడల్స్, 9 సిల్వర్ మెడల్స్, 1 బ్రౌన్జ్ మెడల్ సాధించారని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు, అండ్ స్టైల్ చీఫ్ మాస్టర్ బురాని శ్రీకాంత్ తెలిపారు.

సంబంధిత పోస్ట్