దుబ్బాక: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన ఎమ్మెల్యే

56చూసినవారు
దుబ్బాక: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన ఎమ్మెల్యే
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామానికి చెందిన గోస్కుల దుర్గేష్ యాదవ్ ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు ఎన్వై యాదవ్, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్