దుబ్బాక: ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే

77చూసినవారు
సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గోవిందాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ కు ఫిట్స్ వచ్చి బైక్ పై నుంచి బోనాల కొండాపూర్ స్టేజ్ వద్ద కింద పడ్డాడు. ఈ క్రమంలో దుబ్బాక నియోజకవర్గ పర్యటన ముగించుకుని వస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ ను గమనించి వెంటనే కారు దిగి అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. గాయాలైన యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే డాక్టర్లకు ఫోన్ లో చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్