దుబ్బాక: శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

57చూసినవారు
దుబ్బాక: శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రజలకు ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. శుక్రవారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దుబ్బాక నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ స్వామి ప్రసాదించాలని, వెంకటేశ్వర స్వామి కోరడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్