దుబ్బాక: జవాన్ కు జరిగిన అన్యాయంపై పార్టీ అండగా ఉంటుంది

80చూసినవారు
సిద్ధిపేట జిల్లా చౌదర్పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రామస్వామి యొక్క భూమిని కబ్జా చేయడం అత్యంత నీచమైన చర్యగా భావిస్తున్నామని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రామస్వామి మాట్లాడిన వీడియో చూసినప్పుడు వీఆర్ఓ రికార్డులు బదిలీ చేసినట్లు ఆయన తీవ్ర ఆవేదనతో మాట్లాడుతున్నారని, జవాన్ రామస్వామికి జరిగిన అన్యాయంపై పార్టీ అండగా ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్