దుబ్బాక: లోకల్ యాప్ కు స్పందన.. మురికి కాలువలు శుభ్రం

51చూసినవారు
దుబ్బాక: లోకల్ యాప్ కు స్పందన.. మురికి కాలువలు శుభ్రం
లోకల్ యాప్ వార్తకు స్పందించి మురికి కాలువలను శుభ్రపరుస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో గురువారం ప్రచురించిన కథనానికి స్పందించి శుక్రవారం దుబ్బాక మున్సిపాలిటీలోని బైపాస్ రోడ్డులో గల మురికి కాలువలను శుభ్రపరుస్తున్నారు.

సంబంధిత పోస్ట్