దుబ్బాక: సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

69చూసినవారు
సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేసినందుకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తదితరుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్