పొన్నాల గ్రామానికి చెందిన ఏ ఎస్ ఐ మార్కంటి చంద్రయ్య మృతి పట్ల జిల్లా రిటైర్డ్ పోలీసు ఆఫీసార్స్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. రిటైర్డ్ పోలీసు అధికారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పోలీస్ రాజులు ఆధ్వర్యంలో రిటైర్డ్ పోలీస్ అధికారులు మార్కంటి చంద్రయ్య ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. చంద్రయ్య మరణం తీరని లోటన్నారు.