దుబ్బాక: నియోజకవర్గ రైతుల సంక్షేమమే ధ్యేయం

61చూసినవారు
దుబ్బాక: నియోజకవర్గ రైతుల సంక్షేమమే ధ్యేయం
నియోజకవర్గ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కూడవెల్లి వాగు నుంచి జప్తిలింగారెడ్డిపల్లి తుంగచెరువులోకి వెళ్లే కట్టుకాలువ మరమ్మతు పనులను అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యను రైతులు తన దృష్టికి తీసుకురాగానే అధికారులతో మాట్లాడి పనులు చేపట్టాలని చెప్పానన్నారు.

సంబంధిత పోస్ట్