దుబ్బాక: తూము నుండి చెరువులోకి నీరు విడుదల

80చూసినవారు
దుబ్బాక: తూము నుండి చెరువులోకి నీరు విడుదల
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట మండలంలో యాసంగి పంటల సాగు కోసం బోనాల కొండాపూర్ గ్రామంలో శనివారం దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తూము నుండి చెరువులో నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్