సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల్ మల్లుపల్లి గ్రామంలో శుక్రవారం పశు వైద్య శిబిరం మేలు జాతి దూడల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. పశువైద్యాధికారులు డాక్టరు మౌనిక డాక్టర్ స్వాతి వి ఏ సంతోష్ గోపాల్ మిత్ర సూపర్వైజర్ అబ్దుల్ సత్తార్ పశువులకు గర్భస్థ పరీక్షలు చేశారు. పశు పోషకాలకు పశువుల పోషణపై అవగాహన కల్పించారు.