గజ్వేల్: ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధంగా సమావేశం

70చూసినవారు
గజ్వేల్: ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధంగా సమావేశం
గజ్వేల్ అంబేడ్కర్ భవనంలో ఆదివారం వర్గీకరణకు వ్యతిరేకంగా న్యాయపోరాటం కొరకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షెడ్యూల్ కులాలు ఐక్యంగా ఉండాలి తప్ప విడదీయరాదని అన్నారు. రాజకీయాల లబ్ధి కోసము ఎస్సీలను విభజించు పాలించు అనే విధానాన్ని అమలును విరమించుకోవాలన్నారు. లేనిపక్షంలో మాలల సత్తా ఏందో నిరూపిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్