కాజీపూర్: స్నేహితునికి సోమేశ్వర్ రెడ్డి ఆర్థిక సహాయం

6చూసినవారు
కాజీపూర్: స్నేహితునికి సోమేశ్వర్ రెడ్డి ఆర్థిక సహాయం
టీపీసీసీ సీనియర్ నాయకులు ముద్దుల సోమేశ్వర్ రెడ్డి సన్నిహితులు కాంగ్రెస్ నాయకులు తోల్ల మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకొన్న అక్బరుపేట భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామానికి చెందిన టీపీసీసీ సీనియర్ నాయకులు మద్దుల సోమేశ్వర్ రెడ్డి ఆదివారం చికిత్స పొందుతున్న మల్లయ్యని పరామర్శించి రూ. 5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్