సిద్దిపేట కోర్టు బయట న్యాయవాదుల నిరసన

71చూసినవారు
సిద్దిపేట కోర్టు బయట న్యాయవాదుల నిరసన
సిద్దిపేట కోర్టులో పనిచేస్తున్న న్యాయవాది రవీందర్పై దాడి చేసిన సిద్దిపేట టూ టౌన్ ఏఎస్ఐ, సీఐను విధుల నుంచి సస్పెండ్ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం సిద్దిపేట కోర్టు బయట బార్ అసోసియేషన్ కార్యవర్గం, న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి సీఐకి ఫిర్యాదు చేశారు. న్యాయవాదిపై దాడిని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్