జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాలతో లచ్చపేటలో పాదయాత్ర

56చూసినవారు
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాలతో లచ్చపేటలో పాదయాత్ర
సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో శనివారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాలతో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, డా. బీ. ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి రాజ్యాంగ పరిరక్షణపై దృఢ నిబద్ధతను వ్యక్తం చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్