మిరుదొడ్డి: అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిగా అస్క స్వామి

1చూసినవారు
మిరుదొడ్డి: అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిగా అస్క స్వామి
అంబేద్కర్ సంఘం నూతన కమిటీ అధ్యక్షులుగా అస్క స్వామి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని అంబేద్కర్ సంఘం (మాల) నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. ఈ కమిటీలో ఉపాధ్యక్షులుగా మద్దెల నరేష్, నక్క సాయి, ప్రధాన కార్యదర్శిగా మద్దెల ప్రవీణ్, కార్యదర్శి ర్యాకం కిరణ్, దార కిషన్, సంయుక్త కార్యదర్శి పోడ్డేటి నరసింహులు, మద్దెల పరశురాములు, ర్యాకం అనిల్, తదితరుల అంబేద్కర్ సంఘ సభ్యులు ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్