మిరుదొడ్డి: రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది

82చూసినవారు
మిరుదొడ్డి: రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆత్మ కమిటీ డైరెక్టర్ మాసన్ పల్లి శిరీష మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో అండగా ఉంటారని అన్నారు.

సంబంధిత పోస్ట్