మిరుదొడ్డి: అంగన్వాడి కేంద్రాలో ఫ్రీ స్కూల్ తరగతులు ప్రారంభం

53చూసినవారు
మిరుదొడ్డి: అంగన్వాడి కేంద్రాలో ఫ్రీ స్కూల్ తరగతులు ప్రారంభం
చిన్నపిల్లలకు అంగన్వాడి కేంద్రాల్లో పౌష్టికాహారంతో పాటు ఆటవస్తులతో విద్యాబోధనను ఆటల రూపంతో చూపిస్తారని ఐసిడిఎస్ సూపర్వైజర్ రేణుక, ఉపాధ్యాయులు లక్ష్మి, సుజాత లు అన్నారు. అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. మంగళవారం మిరుదొడ్డి మండలం పెద్ద చెప్పాల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించారు.

సంబంధిత పోస్ట్