Top 10 viral news 🔥

విమాన ప్రమాదం.. 110 మంది మృతి
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 110 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే విమానం మెత్తం 242 మంది ప్రయాణికులు ఉన్న సంగతి తెలిసిందే. కాాగా కుప్పకూలిన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.