
జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా?
AP: వైసీపీ నేతలు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ప్రతి ఒక్కరూ జైలులోనే ఉన్నారు. తాజాగా ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ కూడా జైలుకు వెళ్లారు. దాంతో జగన్ పరిస్థితి దారుణంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్న మాట. ఎవరూ బయటకు చెప్పడం లేదు. కానీ, అంతర్గత సంభాషణల్లో మాత్రం జగన్కు నిద్ర పట్టడం లేదట. వైసీపీ నేతలను విడిపించడానికి న్యాయవాదులతో చర్చిస్తున్నారని సమాచారం.