శివ మార్కండేయ ఆలయంలో ఎంపీ పూజలు

64చూసినవారు
శివ మార్కండేయ ఆలయంలో ఎంపీ పూజలు
దుబ్బాకలోని శివ మార్కండేయ ఆలయంలో మెదక్ MP మాధవనేని రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుబ్బాక పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో ఎంపీ రఘునందన్ రావును ఘనంగా సన్మానించారు. మంగళవారం పద్మశాలి సమాజం ఆహ్వానం మేరకు శివ మార్కండేయ ఆలయానికి ఎంపీ మాధవనేని రఘునందన్ రావు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్