సిద్ధిపేట: ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రేషన్ బియ్యం పంపిణీ చేయాలి

54చూసినవారు
సిద్ధిపేట: ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రేషన్ బియ్యం పంపిణీ చేయాలి
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయాలని పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, దిశ కమిటీ మెంబర్ సుంకోజి ప్రవీణ్, తునికి సురేష్ అన్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని రేషన్ దుకాణాలను వారు సందర్శించి ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను, అలాగే బియ్యం ఏలా ఉన్నాయే తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రేషన్ బియ్యం పంపిణీ చేపట్టాలని డీలర్లకు సూచించారు.

సంబంధిత పోస్ట్